South Central Railway: రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్ ఛార్జీలు తగ్గింపు

South Central Railway: రూ.50 నుంచి రూ.20కి తగ్గిస్తూ ద.మ.రైల్వే ఉత్తర్వులు

Sandeep Eggoju
Updated on: 27 July 2021 4:39 PM IST
Reduction of Platform Ticket Prices at all Railway Stations in Secunderabad Railway Division
X

దక్షిణ మధ్య రైల్వే (ఫైల్ ఇమేజ్)

South Central Railway: రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఛార్జీలను తగ్గించింది దక్షిణ మధ్య రైల్వే. గతంలో కరోనాతో ప్లాట్‌ ఫామ్‌పై రద్దీని తగ్గించేందుకు.. ప్లాట్‌ఫామ్ టికెట్‌ ధరను 50 రూపాయలకు పెంచిన కేంద్రం ఇప్పుడు 30 రూపాయలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో ప్రస్తుత ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ ధర 20 రూపాయలు కాగా.. చిన్న స్టేషన్లలో 10 రూపాయలకు చేరింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story