హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

Realtor Shot Dead in Madhapur Hyderabad
x

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

Highlights

Hyderabad: మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో కారుపై కాల్పులు

Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం అలజడి సృష్టించింది. మాదాపూర్ పీఎస్ పరిధిలో కారుపై దుండుగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇస్మాయిల్ అనే రౌడీషీటర్ అక్కడికక్కడే మరణించాడు. కాల్పులు జరిపిన దుండగులు బైక్ పై పరారయినట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాల్పులుకు కారణమని అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories