Khammam: ఖమ్మం శ్రీనగర్ కాలనీ లో రియల్ మాఫియా దురాగతాలు

Khammam: మహిళలు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసి.. దాడి

Shashank Gullapelli
Published on: 27 April 2024 1:59 PM IST
Real Mafia Atrocities In Khammam Srinagar Colony
X

Khammam: ఖమ్మం శ్రీనగర్ కాలనీ లో రియల్ మాఫియా దురాగతాలు

Khammam: ఖమ్మం శ్రీనగర్ కాలనిలో మహిళల పై రియల్ మాఫియా దురాగతానికి పాల్పడ్డారు. 2011 నుండి నివసిస్తుతున్న చేపూరి పద్మ ఇంటిని జేసీబీ లతో కూల్చిసారు. సీసీ కెమెరా‌ను ధ్వంసం చేసి..మహిళలను కొట్టి డ్రెస్ చింపేశారని బాధితులు ఆరోపించారు. రెండు నెలల క్రితం పోలీస్ కంప్లైట్ పెట్టిన పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. గోవింద రావు ,వాసిరెడ్డి ,శ్రీనివాస్ రావు ,రమణ యాదవ్, మిట్టపల్లి వెంకటేశ్వర్లు, తుపాకుల యల్లగొండ స్వామి నుండి ప్రాణహాని ఉందని మమల్ని కాపాడాలని మహిళలు కోరుతున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story