Mallu Bhatti Vikramarka: త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధం

Mallu Bhatti Vikramarka: ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 July 2024 8:15 PM IST
Ready to give another DSC notification soon Says Mallu Bhatti Vikramarka
X

Mallu Bhatti Vikramarka: త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధం

Mallu Bhatti Vikramarka: త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యనందించాలనే డీఎస్సీతో 11వేల పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో.. ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story