టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Ravula Sridhar Reddy: కార్పోరేషన్ అభివృద్ధికి కృషి చేస్తా

Rama Rao
Published on: 31 March 2022 6:16 AM IST
Ravula Sridhar Reddy Takes over as TSEWIDC Chairman | TS News Today
X

టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Ravula Sridhar Reddy: తెలంగాణ రాష్ర్ట విద్యా,సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కార్పోరేషన్ అభివృధ్దికి కృషి చేస్తానని రావుల శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, తలసాని, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధుసూదన్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story