Rave Party: హైదరాబాద్ పాతబస్తీలో రేవ్‌పార్టీ కలకలం
Rave Party: ఓ ఫామ్‌హౌస్‌లో కొంత మంది యువతులను తీసుకొచ్చి నృత్యాలు చేయించిన వీడియోలను కొందరు వ్యక్తులు పోలీసులకు పంపారు
Representational Image
Rave Party: హైదరాబాద్ పాతబస్తీ ఉందాహిల్స్‌లో రేవ్‌పార్టీ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫామ్‌హౌస్‌లో కొంత మంది యువతులను తీసుకొచ్చి నృత్యాలు చేయించిన వీడియోలను కొందరు వ్యక్తులు పోలీసులకు పంపారు. వైరల్ వీడియోలలో అశ్లీల దృశ్యాలు ఉండటంతో కేసు నమోదు చేశారు. నిర్వాహకుడితో పాటు 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




