Mahabubabad: ఇంట్లో దాచిన 2 లక్షలను కొరికిన ఎలుకలు

Mahabubabad: హైదరాబాద్ ఆర్బీఐ బ్యాంకుకు వెళ్లాలని సూచన

Sandeep Eggoju
Published on: 17 July 2021 1:01 PM IST
Rats Biting 2 Lakh Rupees in Mahabubabad District
X
ఇంట్లో దాచినా 2 లక్షల రూపాయలను కొరికిన ఎలుకలు 

Mahabubabad: మహబూబాబాద్ మండలం ఇంద్రానగర్ తండాలో ఓ ఇంట్లో దాచిన 2లక్షల రూపాలయను ఎలుకు కొరికాయి. మహబూబాబాద్‌ లో బ్యాంకుల చుట్టు తిరిగిన ఫలితం లేకుండా పోతోంది. ఎలుకలు కొరికిన నోట్లను ఎవరు తీసుకోవడం లేదు. దాంతో హైదరాబాద్‌లో ఆర్బీఐ బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. తాను సంపాదించిన డబ్బు ఇలా ఎలుకల పాలు కావడంతో బాధితుడు రెడ్య లబోదిబోమంటుతున్నాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story