Ranga Reddy: గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం.. 9 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం సృష్టించాయి

Sandeep Eggoju
Published on: 6 Dec 2021 1:09 PM IST
Rats that bite Nine Students in Ranga Reddy Dsitrict
X

 రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం (ఫైల్ ఫోటో)

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం సృష్టించాయి.గురుకుల పాఠశాలలో ఎలుకల కలకలం తొమ్మిది మంది విద్యార్థులను కరిచినా ఎలుకలు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నా విద్యార్థులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటన్ పల్లి శివారులో గురుకుల కేంద్రంలో సుమారు తొమ్మిది మంది విద్యార్థులకు రాత్రి ఎలుకలు కరిచాయి దీంతో విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story