Rathod Bapurao: బీఆర్ఎస్‌కు రాథోడ్ బాపూరావు గుడ్‌బై

Rathod Bapurao: టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను కలిసిన బోథ్ ఎమ్మెల్యే

Jyothi
Published on: 17 Oct 2023 12:18 PM IST
Rathod Bapurao Goodbye to BRS
X

Rathod Bapurao: బీఆర్ఎస్‌కు రాథోడ్ బాపూరావు గుడ్‌బై

Rathod Bapurao: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కలిశారు. బోథ్ టికెట్ విషయంపై వీరిద్దరూ చర్చింనట్లు తెలుస్తోంది. త్వరలోనే బాపూరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఎం కేసీఆర్ బోథ్ టికెట్‌ను బాపూరావును కాదని.. నేరడిగొండ జడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌కు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.

Jyothi

Jyothi

Next Story