గులాబీకి గుడ్ బై‌.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే!

Rathod Bapu Rao: తాడోపేడో తేల్చుకుంటానన్నరాథోడ్ బాపురావు

Dhatripriya
Published on: 26 Sept 2023 12:53 PM IST
Rathod Bapu Rao Joining soon In Congress Party
X

గులాబీకి గుడ్ బై‌.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే!

Rathod Bapu Rao: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గులాబీ పార్టీని వీడేందుకు సిద్దపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ కోసం గులాబీ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల అపాంట్‌మెంట్ కోరి మూడు రోజులు నిరీక్షించినా ఫలితం లేకపోయిందని రాథోడ్ బాపూరావు అన్నారు. ప్రాధాన్యత లేని చోట ఉండలేమన్నారు. జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది పెద్దలు అధిష్టానాన్ని తప్పుతోవ పట్టించారన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story