TS News: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

TS News: కాంగ్రెస్‌లో చేరిన బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథో‌డ్‌ బాపూరావ్

Shashank Gullapelli
Published on: 15 April 2024 4:31 PM IST
Rathod Bapu Rao Joined Congress In The Presence Of CM Revanth Reddy
X

TS News: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

TS News: సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మెజారిటీ ఎంపీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్‌ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాపురావ్‌తో పాటు నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు కాంగ్రెస్‌‌లో చేరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story