Yadadri: యాదాద్రిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Yadadri: తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లు

Dhatripriya
Updated on: 28 Jan 2023 1:00 PM IST
Ratha Saptami Celebrations in Yadadri
X

Yadadri: యాదాద్రిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Yadadri: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర‌్భంగా స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహన సేవపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మ వార్లను వివిధ రకాల పూలతో అలంకరించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండువగా స్వామి వారు విహరించారు. సాయంత్రం స్వర్ణరథంలో తిరుమాడ వీధుల్లో లక్ష్మీ సమేత నరసింహుడిని ఊరేగించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story