Hyderabad: ఆకాశం నుంచి పడిన అరుదైన చేప

Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో వర్షానికి ఓ ఇంట్లో చేప సాక్షాత్కారం

Jyothi
Published on: 13 Sept 2022 1:24 PM IST
Rare Devil Fish in Hyderabad Ramanthapur
X

Hyderabad: ఆకాశం నుంచి పడిన అరుదైన చేప  

Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ రామంతాపూర్‌ సాయికృష్ణనగర్‌లో ఓ అరుదైన చేప సాక్షాత్కరించింది. నిన్న కురిసిన వర్షానికి ఆకాశంపై నుంచి ఇంటి ఆవరణలో పడినట్లుగా స్థానికుడు సందీప్‌ తెలిపాడు. ఇది అరుదైన డెవిల్‌ ఫిష్‌ అని స్థానికులు తెలపడంతో..అరుదైన చేపను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.

Jyothi

Jyothi

Next Story