Coronavirus: ఆదిలాబాద్‌ జిల్లాలో వేగంగా కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి

Coronavirus: బోథ్ గ్రామ పంచాయతీలో కోవిడ్‌ అంక్షలు * గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత లాక్‌డౌన్‌

Sandeep Eggoju
Updated on: 7 April 2021 1:31 PM IST
Rapidly Corona Second Wave Spread in Adilabad District
X

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి కొనసాగుతోంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో బోథ్ గ్రామ పంచాయతిలో కోవిడ్‌ అంక్షలు విధించారు. రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి మంగళవారం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలని తీర్మానించారు. కరోనా కట్టడికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు వ్యాపారులు సమర్థించారు. కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటిస్తామని గ్రామస్తులు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story