Hyderabad: ఓఆర్‌ఆర్‌ సమీపంలో బాలికపై అత్యాచారయత్నం.. తప్పించుకున్న బాధితురాలు

Rape Attempt On Girl Near ORR
x

Hyderabad: ఓఆర్‌ఆర్‌ సమీపంలో బాలికపై అత్యాచారయత్నం.. తప్పించుకున్న బాధితురాలు

Highlights

Hyderabad: తీవ్ర గాయాలైన బాలికకు ఆస్పత్రిలో చికిత్స

Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు కొందరు దుండగులు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల నుంచి తప్పించుకున్న బాలిక.. రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ సహయం కోసం అర్ధించింది. అటుగా వెడుతున్న ఓ హిజ్రా బాలికను చూసి... రక్షించింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాలికను ఆసుపత్రిలో చేర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories