Ranjith Reddy: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన.. వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు

Ranjith Reddy: అన్ని అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం

Shekhar G
Published on: 25 Jan 2024 7:48 PM IST
Ranjith Reddy About Parliament Budget Meeting
X

Ranjithreddy: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన.. వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు

Ranjith Reddy: రేపటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బిఆర్ఎస్ ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని చెప్పారు. తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నే అడగాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story