Rani Rudrama: మంత్రి పొన్నం ప్రభాకర్‌పై రాణిరుద్రమ హాట్‌ కామెంట్స్

Rani Rudrama: ఓ ట్రావెల్స్ అధినేత నుండి కోటి విలువైన కారును తీసుకున్నారు

Shashank Gullapelli
Updated on: 1 May 2024 6:01 PM IST
Rani Rudrama Hot Comments On Minister Ponnam Prabhakar
X

Rani Rudrama: మంత్రి పొన్నం ప్రభాకర్‌పై రాణిరుద్రమ హాట్‌ కామెంట్స్

Rani Rudrama: మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ హాట్ కామెంట్స్ చేశారు. పొన్నం ప్రభాకర్‌ పెద్ద అవినీతి పరుడన్న ఆమె...ఓ ట్రావెల్స్ అధినేత నుండి కోటి విలువైన కారును తీసుకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఎన్టీపీసీ బూడిద నుండి లంచాలు తీసుకున్న ఘనత పొన్నం ప్రభాకర్‌దని రాణి రుద్రమ ఆరోపించారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రి పొన్నం ఆరోపణలు చేస్తున్నారని రాణి రుద్రమ అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story