Chandrugonda: జర్నలిస్టులకు మాస్కులు అందజేసిన రేంజర్ శ్రీనివాసరావు

S. Srikanth
Published on: 26 April 2020 9:25 PM IST
Chandrugonda: జర్నలిస్టులకు మాస్కులు అందజేసిన రేంజర్ శ్రీనివాసరావు
X

చంద్రుగొండ: జర్నలిస్టులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి చండ్రుగొండ మండలం రేంజర్ శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే నాగేశ్వర రావు చేతులమీదుగా మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా రేంజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... గ్రామాల్లో నిత్యం జరిగే వార్త సేకరణకు విలేకరులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెళ్తున్నారని అందునా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో ప్రతి చోటకు వెళ్లే వారికి మాస్కులు తప్పనిసరని ఆయన అన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ... మీడియా వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story