Hyderabad: రామంతాపూర్ SBI మేనేజర్ గంగమల్లయ్య భగీరథ అరెస్ట్

Hyderabad: రూ. 3.28 కోట్ల రుణాలను గోల్‌మాల్ చేసిన గంగమల్లయ్య భగీరథ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Jun 2024 11:15 PM IST
Hyderabad: Ramanthapur SBI manager Gangamalaya Bhagiratha arrested
X

Hyderabad: రామంతాపూర్ SBI మేనేజర్ గంగమల్లయ్య భగీరథ అరెస్ట్

Hyderabad: రామంతపూర్ SBI బ్యాంక్ మేనేజర్‌ గంగమల్లయ్య భగీరథను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో 3.28కోట్ల రుణాలను గోలమల్ చేశారు గంగ మల్లయ్య భగీరథ.

అదే నెలలో కొత్త మేనేజర్ రావడంతో పాత అకౌంట్ల వివరాలు ఆరా తీయడంతో.. భగీరథ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

కొత్త మేనేజర్ బేలగంటి వీర వసంత ఫిర్యాదుతో గంగమల్లయ్య భగీరథ పరారయ్యారు. నాలుగు నెలలుగా పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ గంగ మల్లయ్య భగీరథను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story