logo
తెలంగాణ

హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు

Ramadan Celebrations in Hyderabad | Telugu News
X

హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు

Highlights

పాతబస్తీ బహదూర్ పురలోని మిరాలం ఈద్గాలో.. సామూహిక ఈదుల్ ప్రత్యేక ప్రార్థనలు

Hyderabad: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీ బహదూర్ పుర లోని ప్రధాన మీరాలం ఈద్గాలో సామూహిక ఈదుల్ ఫితర్ ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ప్రార్ధనలో వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ, మెడికల్, మెట్రో వాటర్ వర్క్స్, రెవిన్యూ, శానిటేషన్, అగ్నిమాపక శాఖల అధికారులతో తగిన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మీరాలం ఈద్గాలో 500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Web TitleRamadan Celebrations in Hyderabad | Telugu News
Next Story