Rama Devi: 20 ఏళ్లుగా పార్టీకి సేవచేసిన నన్ను కాదని.. కొత్తవారికి టికెట్ ఎలా ఇస్తారు

Rama Devi: ఇంకా అధిష్టానంపై నమ్మకం ఉంది

Shekhar G
Updated on: 25 Oct 2023 6:15 PM IST
Rama Devi Crying For Not Given Nirmal Mudhole Ticket By Bjp
X

Rama Devi: 20 ఏళ్లుగా పార్టీకి సేవచేసిన నన్ను కాదని.. కొత్తవారికి టికెట్ ఎలా ఇస్తారు

Rama Devi: నిర్మల్ జిల్లా ముధోల్ నుంచి బీజేపీ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి తమ రాజకీయ భవిష్యత్తుపై తమ అనుచరులతో వరుస సమావేశాలు సాగిస్తున్నారు. ఇంతకాలం నిజాయితీతో పార్టీ కోసం కష్టపడి పనిచేసి, బైంసా అల్లర్ల సందర్భంగా బాధితులకు అండగా నిలిచిన తనను కాదని కొత్త వ్యక్తులకు టికెట్ ఎలా ఇస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముధోల్ బిజెపి అభ్యర్థిని మార్చాలని, దీనిపై అధిష్టానం పునరాలోచించాలని, కావాలనే ఇద్దరు బిజెపి నేతలు తనపై కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని, తన మద్దతుదారుల అభీష్టం మేరకు కచ్చితంగా ఎన్నికల బరిలో దిగుతానంటున్న రమాదేవి.

Shekhar G

Shekhar G

Next Story