RGV: సీఎం జగన్‌ను కలవనున్న రాంగోపాల్ వర్మ
RGV: ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రెండు సినిమాలు తీస్తున్న వర్మ
RGV: సీఎం జగన్‌ను కలవనున్న రాంగోపాల్ వర్మ
RGV: కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌ను డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కలవనున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌తో ఆర్జీవీ ఒకసారి సమావేశం అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వర్మ రెండు సినిమాలు తీస్తున్నారు. వ్యూహం మొదటి సినిమాగా సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Next Story




