Rakesh Tikait: రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించా

Rakesh Tikait: ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదు

Rama Rao
Published on: 3 March 2022 6:10 PM IST
Rakesh Tikait Said Discussed with CM KCR on Agricultural Issues
X

Rakesh Tikait: రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించా

Rakesh Tikait: దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించానని రైతు సంఘాల నాయకుడు రాకేష్‌ టికాయత్‌ వెల్లడించారు. తాను ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో వ్యవసాయరంగ అనుకూల విధానాలు అమలు అవుతున్నాయన్నారు. రైతుబంధు, ఉచిత కరెంట్‌తోపాటు అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రిని ఆయన కొనియాడారు. దేశ రైతాంగం కోసం ప్రత్యామ్నాయ నూతన విధానం రావాల్సిన అవసరముందని రాకేష్‌ టికాయత్‌ అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story