లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌

Laxman: రాజకీయాలకు అతీతంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి

Shekhar G
Published on: 16 July 2023 11:18 AM IST
Rajya Sabha Members Laxman Who Visited Lal Darwaza Simhavahini Ammavaru
X

లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌

Laxman: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ అన్నారు. దేశ విదేశాల్లో కూడా బోనాల పండుగ జరుపుకుంటున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని లక్ష్మణ్ దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఆయన బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story