ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ అభ్యర్థులు

*కుటుంబ సమేతంగా వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, బండి పార్థసారధి

Rama Rao
Updated on: 25 May 2022 9:00 PM IST
Rajya Sabha Candidates Thanked CM KCR at Pragati Bhavan | TS News
X

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ అభ్యర్థులు

Telangana: రాజ్యసభ సభ్యునిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత దామోదరరావు, బండి పార్థసారథి రెడ్డి ప్రగతి భవన్ చేరుకుని సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంపట్ల ఆనందం వ్యక్తంచేశారు.

Rama Rao

Rama Rao

Next Story