మెదక్‌ జిల్లాలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ కార్యక్రమం.. ఈ ఎగ్జిబిషన్‌లో ప్రజలకు యుద్ధ ట్యాంకులు..

Medak - Azadi Ka Amrit Mahotsav: ఈనెల 19వరకు కొనసాగనున్న పబ్లిక్‌ ఎగ్జిబిషన్‌

Shireesha
Published on: 14 Dec 2021 12:15 PM IST
Rajnath Singh Started a Azadi Ka Amrit Mahotsav Through Video Conference in Medak | Telangana News
X

మెదక్‌ జిల్లాలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ కార్యక్రమం.. ఈ ఎగ్జిబిషన్‌లో ప్రజలకు యుద్ధ ట్యాంకులు..

Medak - Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మెదక్ జిల్లా కంది మండలం ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో పబ్లిక్‌ ఎగ్జిబిషన్‌ కార్యక్రమం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 19 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో ప్రజలకు యుద్ధ ట్యాంకులు, తదితర వాహనాల గురించి వివరిస్తామంటున్న ఓడీఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌.

Shireesha

Shireesha

Next Story