ఆర్మూరులో ప్రారంభమైన రాజీవ్‌గాంధీ భరోసా దీక్ష

Rajiv Gandhi Bharosa Deeksha started in Armor
x

Rajiv Gandhi Bharosa Deeksha started in Armor

Highlights

పసుపు రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తలపెట్టిన రాజీవ్ గాంధీ భరోసా దీక్ష ప్రారంభమైంది. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు మద్దతు ధర ప్రధాన...

పసుపు రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తలపెట్టిన రాజీవ్ గాంధీ భరోసా దీక్ష ప్రారంభమైంది. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు మద్దతు ధర ప్రధాన డిమాండ్‌గా ఒకరోజు దీక్ష చేపడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మధుయాష్కీ రేవంత్ దీక్షకు మద్దతు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories