Gandhi Bhavan: గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ 77వ జయంతి వేడుకలు

* రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు * నివాళులర్పించిన మాణిక్కం ఠాగూర్‌, రేవంత్‌, భట్టి, మధు‍యాష్కీ

Sandeep Reddy
Published on: 20 Aug 2021 11:43 AM IST
Rajiv Gandhi 77th Anniversary Celebrations at Gandhi Bhavan
X

గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ 77వ జయంతి వేడుకలు (ట్విట్టర్ ఫోటో)

Gandhi Bhavan: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో భారత రత్న, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ. ఇక సిటీ ‍NSUI ఆధ్వర్యంలో ఇందిరాభవన్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు నేతలు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story