Shilpa Chowdary: శిల్పా చౌదరికి షరతులతో కూడిన బెయిల్‌

ప్రతి శనివారం నార్సింగ్‌ పీఎస్‌లో సైన్ చేయాలని ఆదేశం రూ.10వేల చొప్పున షురిటీలు సమర్పించాలన్న రాజేంద్రనగర్ కోర్టు

Sandeep Reddy
Published on: 23 Dec 2021 6:57 PM IST
Rajender Nagar Court Sanctioned Bail for Shilpa Chowdary
X

శిల్పా చౌదరికి షరతులతో కూడిన బెయిల్‌

Shilpa Chowdary: శిల్పా చౌదరికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయ్యింది. ప్రతి శనివారం నార్సింగ్‌ పీఎస్‌లో హాజరై సంతకం చేయాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశించింది. రూ.10వేల చొప్పున షురిటీలు సమర్పించాలని సూచించింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణాలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. పైగా ఎవరితోనూ ఫోన్‌లో సంభాషించకూడదని తెలిపింది. శిల్పా చౌదరికి బెయిల్‌ మంజూరు అవ్వడంతో రేపు మధ్యాహ్నాం ఆమెను విడుదల చేసే అవకాశముంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story