Raja Singh: అరవింద్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన రాజాసింగ్‌

Raja Singh: బండి సంజయ్‌ పార్టీ లైన్‌లో కవితపై మాట్లాడారు

Dhatripriya
Updated on: 13 March 2023 7:15 PM IST
Rajasingh Refuted MP Arvinds comments
X

Raja Singh: అరవింద్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన రాజాసింగ్‌

Raja Singh: ఎంపీ ధర్మపురి అరవింద్‌ వ్యాఖ్యలను తప్పు బట్టారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. బండి సంజయ్‌ పార్టీ లైన్‌లోనే కవితపై వ్యాఖ్యలు చేశారన్నారు. పార్టీలో అంతర్గత విషయాలుంటే పార్టీలోనే మాట్లాడుకోవాలని.. ఇలా బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇచ్చారు. పార్టీ మొత్తం బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మద్ధతు ఇస్తుందన్న రాజాసింగ్‌ కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story