KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల సమావేశం

KTR: హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Shashank Gullapelli
Published on: 22 April 2024 1:56 PM IST
Rajanna Sircilla District BRS Cluster Workers Meeting
X

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల సమావేశం

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు త్వరలో జరగనున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story