Komati Reddy: ఎన్నేళ్ళు కష్టపడ్డా నిన్ను సీఎం చేయరు.. హరీష్‌ రావు కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

Rajagopal Reddy Counter To Harish Rao
x

Komati Reddy: ఎన్నేళ్ళు కష్టపడ్డా నిన్ను సీఎం చేయరు.. హరీష్‌ రావు కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

Highlights

Komati Reddy: రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం

Komati Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. తను ఎంత మాట్లాడినా మంత్రి పదవి ఇవ్వరంటూ హరీష్‌రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ కౌంటర్‌ ఇచ్చారు. హరీశ్ రావు ఎంత బాగా పని చేసినా ఆయనకు సీఎం పదవిని ఇవ్వరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది సీఎం, పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories