బీజేపీలో చేరికపై రాజగోపాల్‌రెడ్డి ప్రకటన..

Komatireddy Raj Gopal Reddy: బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 5 Aug 2022 5:31 PM IST
Rajagopal Reddy all set to Join BJP
X

బీజేపీలో చేరికపై రాజగోపాల్‌రెడ్డి ప్రకటన..

Komatireddy Raj Gopal Reddy: బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఈ నెల 21న అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరుతానని ప్రకటించారు. బీజేపీలో ఇంకా చాలా మంది చేరుతున్నారని మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉంటారని నమ్ముతున్నానన్నారు. రేవంత్‌ భాష, వ్యవహారశైలి అందరూ అస్యహించుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బయటకు వెళ్లగొడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వస్తున్నాయి. వెంకట్‌రెడ్డి అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story