Raja Singh: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలకు.. నిధులు ఎక్కడి నుండి తెస్తారో చెప్పాలి

Raja Singh: ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించారు

Shekhar G
Published on: 14 Dec 2023 2:41 PM IST
Raja Singh Comments On Revanth Reddy
X

Raja Singh: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలకు.. నిధులు ఎక్కడి నుండి తెస్తారో చెప్పాలి

Raja Singh: నేటి నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తమ యుద్ధం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్న రాజాసింగ్... ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేశారని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుండి తెస్తారో.. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story