స్పీకర్ పోచారం అపాయింట్‌మెంట్ కోరిన రాజగోపాల్‌రెడ్డి

*ఈనెల 8 లేదా 9న స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వనున్న రాజగోపాల్

Jyothi
Updated on: 4 Aug 2022 11:03 AM IST
Raj Gopal Reddy Sought the Appointment of Speaker Pocharam Srinivas Reddy
X

స్పీకర్ పోచారం అపాయింట్‌మెంట్ కోరిన రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అపాయిట్‌మెంట్ కోరారు. ఈనెల 8 లేదా 9న స్పీకర్‌‌కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. మరోవైపు రేపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. హస్తినలో బీజేపీ అధిష్టానంతో రాజగోపాల్‌‌రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు, తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story