Raj Bhavan: సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదు

Raj Bhavan: గవర్నర్ రాకపోవడంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

Dhatripriya
Updated on: 2 May 2023 1:30 PM IST
Raj Bhavan Says Governor Was Not Invited To Inauguration Of Secretariat
X

Raj Bhavan: సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదు

Raj Bhavan: సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదని రాజ్‌భవన్ వెల్లడించింది. గవర్నర్ హాజరుకాకపోవడంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్‌భవన్ పేర్కొంది. గవర్నర్‌పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని...ఆహ్వానం లేనందునే గవర్నర్ హాజరుకాలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story