Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరో 3 రోజులు వర్ష సూచన

Weather Update: ఇవాళ తెల్లవారు జాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు * రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 5:41 PM IST
Rains in the Telugu States for Comming Three Days
X

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక.. రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు.. ఏపీలోని కర్నూలు, అనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story