Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Weather Report: హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

Jyothi
Published on: 7 Sept 2023 10:09 AM IST
Rains in Telugu States with low Pressure in Bay of Bengal
X

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 13 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీలో మరో రెండు పాటు రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సూచించింది వాతావరణశాఖ. కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, మన్యం, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ సూచించింది.

Jyothi

Jyothi

Next Story