TS News: జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

TS News: గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

Shashank Gullapelli
Published on: 18 March 2024 8:05 PM IST
Rains in Telangana For Next Four Days
X

TS News: జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 

TS News: తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. వరుసగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారి శ్రావణి అన్నారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు వాతావరణశాఖ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గ్రేటర్ పరిధిలో కుడా చిరుజల్లులు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story