Hyderabad: హైదరాబాద్‌లో వడగళ్ల వాన

Hyderabad: పాతబస్తీలో ఈదురుగాలులతో కూడిన వర్షం

Jyothi
Published on: 17 April 2023 5:54 PM IST
Rainfall With Hailstorm In Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో వడగళ్ల వాన

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పాతబస్తీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా.. తెలంగాణ హైకోర్టు దగ్గర వడగండ్ల వాన కురుస్తోంది.

Jyothi

Jyothi

Next Story