తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన

*తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

Rama Rao
Updated on: 9 July 2022 7:15 PM IST
Rainfall Red Alert in Telangana | TS News
X

తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన

Telangana: తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఇవాళ అనేక చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని నాగరత్నం తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story