Rain Water in Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రిలో వరద నీరు..

Rain Water in Osmania Hospital: హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిన్న కురిసిన వర్షానికి జలమయమైంది.

S. Srikanth
Updated on: 14 July 2020 12:30 PM IST
Rain Water in Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రిలో వరద నీరు..
X

Rain Water in Osmania Hospital: హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిన్న కురిసిన వర్షానికి జలమయమైంది. వరద నీరు ఏకంగా వార్డుల్లోకీ రావటంతో పెషంట్లు తీవ్ర ఇబ్బందికి గురయైయ్యారు. కాస్త వర్షం కురిస్తేనే వార్డుల పరిస్తితి ఇలా ఉంటె భారీ వర్షం కురిస్తే పరిస్తితి ఏంటని రోగుల బంధువులు ప్రశ్నించారు.


S. Srikanth

S. Srikanth

Next Story