Mahabubabad: ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీయూలోకి చేరిన వర్షపు నీరు

Mahabubabad: మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో కూలిన పైకప్పు

Sandeep Eggoju
Updated on: 27 Sept 2021 2:26 PM IST
Rain Water Entered into the Government Hospital  ICU in Mahabubabad
X

మహబూబాబాద్ ఐసియూ లోకి చేరిన వరద నీరు (ఫైల్ ఇమేజ్)

Mahabubabad: గులాబ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీయూలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఐసీయూలో పైకప్పు కూలడంతో వర్షపు నీరు లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐసీయూలో ఉన్న 10 మంది రోగులను మరో వార్డుకు తరలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story