హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం

Hyderabad Rain: జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌‎పల్లి, మియాపూర్‌‎లో వర్షం

Jyothi
Published on: 9 Aug 2022 12:12 PM IST
Rain Started Again in Hyderabad | TS News
X

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం

Hyderabad Rain: హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. మూడు గంటలుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌‎పల్లి, మియాపూర్‌ తోపాటు సికింద్రాబాద్, పంజాగుట్ట, ఉప్పల్, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో మోస్తరు వర్షం కురిసింది. కొన్ని ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు ఏకధాటిగా పడుతున్న వానతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.

Jyothi

Jyothi

Next Story