Weather Report: తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం

Weather Report: రాబోయే ఐదురోజుల పాటు వర్షాలు

Jyothi
Published on: 24 Nov 2023 2:32 PM IST
Rain In Several Places Of Hyderabad
X

Weather Report: తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం

Weather Report: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలుచోట్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. రాబోయే ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. వర్షాలు పడడంతో కొంతమేర ఉష్ణోగ్రతలు పడిపోతాయి అంటున్న నాగరత్నం.

Jyothi

Jyothi

Next Story