Hyderabad: ప్రధాని హెలికాప్టర్‌కు అనుమతివ్వని ఏవీయేషన్‌ అధికారులు

Hyderabad: 12 కి.మీ. రోడ్డు మార్గంలో బేగంపేటకు చేరుకున్న ప్రధాని మోడీ

Rama Rao
Published on: 26 May 2022 4:08 PM IST
Rain Effect on PM Narendra Modi Hyderabad Tour | TS News
X

 Hyderabad: ప్రధాని హెలికాప్టర్‌కు అనుమతివ్వని ఏవీయేషన్‌ అధికారులు

Hyderabad: భాగ్యనగర్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సరిగ్గా ప్రధాని మోడీ ISB నుంచి బయలుదేరి సమయానికి భారీ వర్షం మొదలైంది. దీంతో ప్రధాని మోడీ హెలికాప్టర్‌కు ఏవీయేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రధాని రోడ్డు మార్గం గుండా బేగంపేటకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ISB నుంచి బేగంపేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేశారు. ఇక కాసేపట్లో ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై వెళ్లనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story