Ashwini Vaishnaw: తెలంగాణలో రైల్వేలు 100 శాతం విద్యుదీకరణ జరిగాయి

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణలో రైల్వేలు 100 శాతం విద్యుద్దీకరణ జరిగాయన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 July 2024 9:30 PM IST
Railway Minister Ashwini Vaishnaw Press Meet
X

Ashwini Vaishnaw: తెలంగాణలో రైల్వేలు 100 శాతం విద్యుదీకరణ జరిగాయి

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణలో రైల్వేలు 100 శాతం విద్యుద్దీకరణ జరిగాయన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వేశాఖకు.. యూపీఏ హయాంలో జరిగిన కేటాయింపుల కంటే పదింతలు పెంచామన్నారు ఆయన. తెలంగాణలో 32వేల కోట్లు, ఏపీలో 73వేల కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీలో అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story