Rahul Gandhi: తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. నిజామాబాద్‌ జిల్లాలో 20న రాహుల్‌ పర్యటన

Rahul Gandhi: నిజామాబాద్‌లో పాదయాత్ర, అనంతరం బహిరంగ సభ

Shekhar G
Published on: 16 Oct 2023 12:26 PM IST
Rahul Visit To Nizamabad District On 20 This Month
X

Rahul Gandhi: తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. నిజామాబాద్‌ జిల్లాలో 20న రాహుల్‌ పర్యటన

Rahul Gandhi: జాతీయ పార్టీ నేతల పర్యటనలతో తెలంగాణలో ఎన్నికల వేడీ ఊపందుకుంది. ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. 20న బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బోధన్‌లో బీడీ, గల్ఫ్ కార్మికులతో రాహుల్ చర్చించనున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. అనంతరం ఆర్మూర్‌లో పసుపు, చెరుకు రైతులతో భేటీకానున్నారు. నిజామాబాద్‌లో పాదయాత్ర అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story