Rahul Gandhi: తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ టూర్

Rahul Gandhi: టీ షాప్ యాజమాని కుటుంబసభ్యులతో సరదాగా సంభాషించిన రాహుల్

Shekhar G
Published on: 20 Oct 2023 4:42 PM IST
Rahul Gandhi Ongoing Tour In Telangana
X

Rahul Gandhi: తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ టూర్

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ ఆర్మూర్ వెళ్తేండగా మార్గమధ్యలో ఓ టీషాప్‌కు వెళ్లారు. రాహుల్ టీ విక్రయిస్తున్న వృద్ధురాలి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీ షాప్ యాజమాని కుటుంబసభ్యులతో రాహుల్ సరదాగా సంభాషించారు. సోనియమ్మ కొడుకు, ఇందిరమ్మ మనవడు నువ్వేనా అంటూ రాహుల్‌ను ఆప్యాయంగా పలకరించారు వృద్ద దంపతులు.

Shekhar G

Shekhar G

Next Story