రాహుల్ గాంధీ బస్సు యాత్ర కుదింపు.. రేపు సాయంత్రం నిజామాబాద్‌లో పాదయాత్ర రద్దు

Rahul Gandhis Bus Yatra Shortened
x

రాహుల్ గాంధీ బస్సు యాత్ర కుదింపు.. రేపు సాయంత్రం నిజామాబాద్‌లో పాదయాత్ర రద్దు

Highlights

Rahul Bus Yatra: తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

Rahul Bus Yatra: తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్‌లో రేపు సాయంత్రం జరగాల్సిన పాదయత్ర రద్దు అయింది. సాయంత్రం 4 గంటలకు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ గాంధీ ముఖాముఖీ సమావేశం అవుతారు. భేటీ అనంతరం రాహుల్ ఢిల్లీ వెళ్ళనున్నారు. అత్యవసర సమావేశం ఉండడంతో ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories